
District Court Jobs Notification 2025 | Latest Govt Jobs In Telugu
నోటిఫికేషన్ సమగ్ర సమాచారం : పరీక్ష షెడ్యూల్: వివరాలు తేదీలు నోటిఫికేషన్ ప్రచురణ తేదీ 06/03/2025 దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ 07/03/2025 దరఖాస్తు సమర్పణ గడువు తేదీ 15/04/2025 లిఖిత పరీక్ష తేదీ 03/05/2025 6. విద్యాస్థాయి అర్హతలు (స్టెనో/టైపిస్ట్): A. భారతదేశంలోని ఏదైనా యూనివర్సిటీ (సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ ద్వారా స్థాపించబడినది) నుండి ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా లా లో డిగ్రీ పాస్ అయి ఉండాలి. లేదా యూజిసీ…