
Current Affairs (28 March 2025)
ప్రతి రోజు అన్నీ పోటీ పరక్షలకు ఉపయోగపడే స్థానిక, జాతీయ , అంతర్జాతీయ కరెంట్ అఫ్ఫైర్స్ (Current Affairs) ప్రశ్నలు మరియు సమాదానాలు పోస్ట్ చేస్తాము. మీకు ఉపయోగ పడతాయి అనుకుంటే subscribe చేస్కోండి 1. డిజిటల్ క్రాప్ సర్వే (DCS) వ్యవస్థను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? [A] ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ[B] పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ[C] వ్యవసాయ, రైతు కల్యాణ మంత్రిత్వ శాఖ[D] గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ…