అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీ (Assistant Public Prosecutor)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) (Assistant Public Prosecutor) పోస్టుల భర్తీకి నోటిఫికే షన్ వెలువడింది. స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మొత్తం 42 ఏపీపీ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే ఆకర్షణీయ వేత నంతోపాటు సుస్థిర కొలువు సొంతం చేసు కోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏపీలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక…