తెలంగాణ లోని పలు జిల్లాల్లో ఖాళీలుగా ఉన్న ఆంగన్‌వాడీ పోస్టుల భర్తీకి తెలంగాణ
ప్రభుత్వానికి చెందిన మహిళల అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వానికి చెందిన మహిళల అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం ప్రకటన విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు: 318
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. స్థానికంగా నివసిస్తూ ఉండాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
జిల్లాల వారీగా ఖాళీల వివరాలకు , PDF కొరకు కింద క్లిక్ చేయండి
👉ఇందులో ఉన్న పోస్టులు: ఆంగన్‌వాడీ టీచర్లు, అంగ న్వాడీ సహాయకురాలు, మినీ అంగన్ వాడీ టీచర్లు
దరఖాస్తులకు చివరి తేదీ: రాజన్న సిరిసిల్ల, మహ బూబ్ నగర్ జిల్లాల అభ్యర్థులు సెప్టెంబరు 30 లోగా, వికారాబాద్ అభ్యర్థులు సెప్టెంబరు 22లోగా దరఖాస్తు చేసుకోవాలి.
రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మహా బూబ్ నగర్ జిల్లాలో అర్హులైన వివాహిత మహి ళలు దరఖాస్తు చేస్కోవచ్చు
జిల్లాల వారీగా ఖాళీలు:
1. రాజన్న సిరిసిల్ల – 72,
2. వికారాబాద్ – 82,
3. మహబూబ్నగర్ – 164,