తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University)లోని వివిధ విభాగాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఖాళీల వివరాలు:
హిందీ – 1
ఉర్దూ – 1
లా – 2
మాస్ కమ్యూనికేషన్-2
ఎం బి ఎ ఫైనాన్స్ – 1
బయోటెక్నాలజీ -1
బాటనీ – 1
ఉర్దూ – 1
లా – 2
మాస్ కమ్యూనికేషన్-2
ఎం బి ఎ ఫైనాన్స్ – 1
బయోటెక్నాలజీ -1
బాటనీ – 1
అప్లై చేయు విధానం:
పైన ఖాళీల కు సబ్జెక్టుల్లో పార్ట్ – టైం లెక్చరర్ పోస్టులకు శుక్రవారం సాయంత్రం 5:00 గంటల వరకు ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్, తెలంగాణ యూనివర్సిటీ, డిచ్పల్లి లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: ఆయా విభాగాల్లో సబ్జెక్టుల్లో పార్ట్ టైం పోస్టులకు పిహెచ్.డి., నెట్/ సెట్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి.
అర్హత: ఆయా విభాగాల్లో సబ్జెక్టుల్లో పార్ట్ టైం పోస్టులకు పిహెచ్.డి., నెట్/ సెట్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి.
సంబంధిత సబ్జెక్టులలో సబ్జెక్టులలో అన్ని విద్య,
ఉద్యోగార్హత ధ్రువపత్రాల నకలును జత చేయాలని కోరారు.
👉👉పూర్తి వివరాల website & PDF కోసం కింద క్లిక్ చేయండి👇👇
CLICK HERE
ఉద్యోగార్హత ధ్రువపత్రాల నకలును జత చేయాలని కోరారు.
👉👉పూర్తి వివరాల website & PDF కోసం కింద క్లిక్ చేయండి👇👇
CLICK HERE