TET & DSC PSYCHOLOGY MOCK TEST 01

TET & DSC PSYCHOLOGY MOCK TEST 01

1 / 14

  1. పెరుగుదల మరియు వికాసానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి.

2 / 14

  1. ఈ రకమైన పిల్లలను పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడదు

3 / 14

  1. “ప్రతీకాత్మక” మరియు “అహం కేంద్రీకృత” ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు

4 / 14

  1. వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయసు సంబంధిత క్రమంలో వికసింప జేయడమనేది

5 / 14

  1. 'నిమోనిక్స్' దీనిని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారు

6 / 14

  1. ఈ కింది వానిలో ఒకటి అభ్యాసక కేంద్రిత బోధనాభ్యసన ప్రక్రియగా భావించబడే అవకాశం కలదు

7 / 14

  1. బండూర ప్రకారం పరిశీలన అభ్యసనం అనేది...

8 / 14

  1. ఒక విద్యార్థికి, ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి తాను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతి ఇవ్వబడితే అది ఇట్టి పునర్బలన షెడ్యూల్

9 / 14

  1. పి.డబ్ల్యు.డి. యాక్ట్, 1995లో 'పి.డబ్ల్యు.డి.' అనగా...

10 / 14

  1. ఆర్.టి.ఇ చట్టం-2009 ప్రకారం I నుండి V తరగతులు గల పాఠశాలలో, విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉంటే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి.

11 / 14

  1. విజాతి సామర్థ్య సమూహాలలో అభ్యసనాన్ని నిర్వహించడంలో ఉండే ఒక సుగుణం

12 / 14

  1. ఎన్.సి.ఎఫ్-2005, అభ్యసనాన్ని తరగతి గది నాలుగు గోడల మద్యదిగా కాకుండా, దీనికి మారాలని సూచించింది.

13 / 14

నీవు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునివైతే, సృజనాత్మకతను వీరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తావు

14 / 14

  1. 'నవజాత' శిశువు అనగా...

Your score is

The average score is 0%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page