Career GuidanceTG HISTORY – TG HIGH COURT IMPORTANT PRACTICE BITS #3 admin1 month ago1 month ago01 mins TG High Court IMP Practice Bits - TG History QUIZ #3 👉డైలీ updates & PDF కోసం మా TELEGRAM & WHATSAPP CHANNEL లో జాయిన్ అవ్వండి 🎯TELEGRAM CHANNEL 🎯WHATSSAPP GROUP 1 / 20 ఏకవీర దేవి ఆలయం ఎక్కడ ఉంది? ఎ) ఘణపురం బి) కొలనుపాక సి) మొగిలిచర్ల డి) ఇనుగుర్తి 2 / 20 కిందివాటిలో సరికాని జత ఏది? ఎ) వల్లభా చార్యుడు - నీతిసార యోగం బి) రుద్రదేవుడు - నీతిసారం సి) విద్యానాథుడు - ప్రతాపరుద్ర యశో భూషణం డి) జాయపసేనాని నృత్త రత్నావళి 3 / 20 మొదటగా చెరువులను తవ్వించిన కాకతీయ రాజు ? ఎ) మొదటి బేతరాజు బి) మొదటి ప్రోలరాజు సి) రుద్రదేవుడు డి) రుద్రమదేవి 4 / 20 వేయి స్తంభాల గుడి నిర్మాత ఎవరు? ఎ) గణపతి దేవుడు బి) ప్రతాపరుద్రుడు సి) రుద్రదేవుడు డి) మహాదేవుడు 5 / 20 దేవాలయాలను నిర్మించిన మొదటి కాకతీయ పాలకుడెవరు? ఎ) రుద్రదేవుడు బి) మహాదేవుడు సి) మొదటి ప్రోలరాజు d) మొదటి బేతరాజు 6 / 20 స్వతంత్రంగా కాకతీయ రాజ్య పాలనను ప్రాం భించినవారెవరు? ఎ) కాకర్త్య గుండన బి) వెన్ననృపుడు సి) మొదటి ప్రోలరాజు డి) రెండో ప్రోలరాజు 7 / 20 హనుమకొండలో కాకతీయ వంశ పాలనను ప్రారంభించినవారు? మొదటి ప్రోలరాజు మొదటి బేతరాజు రుద్రదేవుడు కాకర్త్య గుండన 8 / 20 కరీంనగర్ ప్రాంతాన్ని కాకతీయుల కాలంలో ఏ పేరుతో పిలిచేవారు? ముల్కినాడు సబ్బినాడు రేనాడు పాకనాడు 9 / 20 కాకతీయుల కాలంలో గ్రామపాలనను పర్యవేక్షించేవారిని ఏమని పిలిచేవారు? ఎ) ఆయగారు బి) ఇనామ్ ధర్ సి) గ్రామణీ డి) గోమేయక 10 / 20 కాకతీయుల శిల్పకళకు సంబంధించి ప్రత్యేకమైన నిర్మాణాలేవి? కోటగుళ్లు బి) తోరణ స్తంభాలు సి) త్రికూటాలయాలు డి) ఆలయాల ప్రాకారాలు 11 / 20 పాకాల సరస్సును తవ్వించిన వారెవరు? బయ్యన నాయకుడు రేచర్ల రుద్రుడు మల్యాల గౌండప్ప జగదల ముమ్మడి నాయకుడు 12 / 20 ‘భట్టారకులు' అంటే ఎవరు? ఎ) సైనికులు బి) వ్యాపారులు సి) ప్రభుత్వ ఉద్యోగులు డి) రాయబారులు 13 / 20 తెలుగు ప్రాంత విమోచన ఉద్యమ నాయకూడు ఎవరు ? ముసునూరి ప్రోలయ నాయకుడు ముసునూరి కాపయ నాయకుడు అద్దంకి వేమారెడ్డి రాచకొండ పద్మనాయకుడు 14 / 20 కాకతీయుల చివరి రాజు? ఎ) రుద్రదేవుడు బి) రుద్రమదేవి సి) ప్రతాపరుద్రుడు డి) గణపతిదేవుడు 15 / 20 'ఆంధ్ర సుల్తాన్లు'గా పేరు పొందిన పాలకులు ఎవరు? ఎ) బహమనీ సుల్తాన్లు బి) నిజాం షాహీలు సి) అసఫ్ జాహీలు డి) కుతుబ్ షాహీలు 16 / 20 హుస్సేన్‌సాగర్ (హైదరాబాద్) చెరువున తవ్వించినవారు? ఎ) నిజాం అలీఖాన్ బి) సాలార్జంగ్ సి) ఇబ్రహీం కుతుబ్ షా డి) అబుల్ హసన్ తానీషా 17 / 20 హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు? ఎ) మహమ్మద్ కులీ కుతుబ్‌షా బి) అసఫ్ జా మీర్ ఉస్మాన్ ఖాన్ సి) ఇబ్రహీం కుతుబ్‌షా డి) సుల్తాన్ కులీ కుతుబ్‌షా 18 / 20 చార్మినార్‌ను నిర్మించినవారు? ఎ) అబుల్ హసన్ తానీషా బి) సుల్తాన్ కులీ కుతుబ్‌షా సి) ఇబ్రహీం కుతుబ్ షా డి) మహమ్మద్ కులీ కుతుబ్‌షా 19 / 20 హైదరాబాద్ లోని పురాతనమైన కట్టడాలు ఎక్కువగా ఏ రకమైన సంస్కృతికి సంబంధించినవి? ఎ) ఇండో - ఆర్యన్ బి) ఇండో-గ్రీకు సి) ఇండో - యూరోపియన్ డి) ఇండో -పర్షియన్ 20 / 20 తెలంగాణలో అసఫ్ జాహీల పాలన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఎ) 1728 బి ) 1725 సి ) 1724 డి ) 1726 Your score isThe average score is 0% 0% Restart quiz TG HIGH COURT IMPORTANT PRACTICE BITS 👉డైలీ updates & PDF కోసం మా TELEGRAM & WHATSAPP CHANNEL లో జాయిన్ అవ్వండి 🎯TELEGRAM CHANNEL 🎯WHATSSAPP GROUP Post navigation Previous: All Telugu News PapersNext: All Telugu News Papers Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.