TG HIGH COURT JOBSModel Paper – II (TG High Court Jobs Preparation) admin2 months ago2 months ago01 mins MODEL PAPER 2 - TG HIGH COURT IMP BITS 1 / 20 2019లో గినియా అధ్యక్షుడిచే నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గౌరవింపబడిన వారు ఎవరు ? 1. రాజ్‌నాథ్ సింగ్ 2. రాంనాథ్ కోవింద్ 3. నరేంద్ర మోదీ 4. ప్రణబ్ ముఖర్జీ 2 / 20 $100 బిలియన్ మార్కెట్ కాపిటలైజేషన్ (m-cap) మార్కును చేరుకున్న మొదటి భారతీయ కంపెనీ ఏది ? 1. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ 2. ఎయిర్ ఇండియా 3. ఒ.ఎన్.జి.సి 4. టి.సి.ఎస్. 3 / 20 భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రూపంలో, కేంద్రంలో మరియు రాష్ట్రంలోను ..... లో పరిపాలనను అందిస్తుంది. 1. పాక్షిక-సమాఖ్య విధానం 2. ద్వంద్వ ప్రభుత్వ విధానం 3. ఏకీకృత విధానం 4. రాష్ట్రపతి రూపం 4 / 20 కాకొరీ కుట్ర జరిగిన తేదీ ఏమిటి ? 1. 12 ఆగస్టు, 1925 2.9 ఆగస్టు, 1925 3. 15 ఆగస్టు, 1930 4. 15 ఆగస్టు, 1925 5 / 20 'బిద్రీ (Bidri)' అనే అద్భుతమైన లోహ హస్తకళ ఏ రాష్ట్రానికి చెందినది? 1. నాగాలాండ్ 2. అస్సాం 3. గుజరాత్ 4. కర్ణాటక 6 / 20 ఐ.సి.సి. అంతర్జాతీయ మ్యాచి రిఫరీల పానెల్లో నియమింపబడిన మొదటి మాజీ భారత మహిళా క్రికెటర్ ఎవరు? 1. అంజు జైన్ 2. జి.ఎస్. లక్ష్మి 3. పూర్ణిమా రావు 4. అంజుం చోప్రా 7 / 20 'మహెర్ మునీర్' నాటకాన్ని రచించిన భారతీయ స్వాతంత్య్ర సమరయోధురాలు ఎవరు ? 1. మహాదేవి వర్మ 2. బాలమణి అమ్మ 3. సుభద్రాకుమారి చౌహాన్ 4. సరోజిని నాయుడు 8 / 20 గాంధీ గైర్హాజరీలో 1923లో నాగపూర్‌లో సత్యాగ్రహానికి నాయకత్వం వహించినది ఎవరు? 1. లాలాలజపత్ రాయ్ 2. బిపిన్ చంద్రపాల్ 3. చంద్రశేఖర్ ఆజాద్ 4. సర్దార్ వల్లభాయ్ పటేల్ 9 / 20 భారత స్వాంతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఏ భారతీయ విప్లవకారురాలుని ప్రేమతో 'గాంధీ బురీ' (వృద్ధ మహిళా గాంధీ) అని అంటారు ? 1. సుచేత కృపలానీ 2. సావిత్రిబాయి పూలే 3. అమ్ము స్వామినాథన్ 4. మాతంగిని హజ్రా 10 / 20 ప్రతి సంవత్సరం జూలై 18 ఏ దినోత్సవంగా జరుపుకోబడుతుంది ? 1. నేషనల్ థర్మల్ ఇంజనీర్ దినోత్సవం 2. ప్రపంచ ప్రకృతి సంరక్షణ దినోత్సవం 3. జాతీయ డాక్టర్ల దినోత్సవం 4. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం 11 / 20 'ఎవర్ గ్రీన్ టీ మ్యాన్ ఆఫ్ ఇండియా' అని పేరు పొందిన ప్రముఖ వ్యక్తి ఎవరు ? 1. రమా ప్రసాద్ గోయెంకా 2. రాహుల్ బజాజ్ 3. బ్రిజ్ మోహన్ ఖైతాన్ 4. లక్ష్మీ మిట్టల్ 12 / 20 ఇ-గవర్నెన్స్ పైన 22వ జాతీయ సదస్సు యొక్క నేపధ్యం (థీమ్ ) ఏమిటి? 1. డిజిటల్ ఇండియా: సెక్సెస్ టు ఎక్సలెన్స్ 2. ఇ-గవర్నెన్స్ ఫ్రమ్ సిటిజెన్స్ పర్స్పెక్టివ్ 3. టెక్నాలజీ ఫర్ ఆక్సిలరేటింగ్ డెవలప్మెంట్ 4. జి.ఎ.టి.ఐ (GATI) : గవర్నెన్స్ విత్ అకౌంటబిలిటీ, ట్రన్స్పరెన్సీ అండ్ ఇన్నొవేషన్ 13 / 20 గన్ పార్క్ ఇలా నిర్మించబడింది. 1. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నంగా 2. పోలీసు అమరవీరుల కోసం పార్క్ హౌసింగ్ మెమోరియల్‌గా 3. పోలీసు ప్రధాన కార్యాలయంగా 4. గోల్కొండ ఆర్మీకి ప్రధాన కార్యాలయంగా 14 / 20 వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ) మొదటి వార్షికోత్సం ఎప్పుడు జరుపుకోబడినది? 1. 1 జూలై, 2019 2. 25 జూన్, 2019 3. 1 జూలై, 2018 4. 25 జూన్, 2017 15 / 20 2019లో రామన్ మెగసెసే అవార్డు పొందిన భారతీయుడు ఎవరు? 1. సంజీవ్ చతుర్వేది 2. అరవింద్ కేజ్రివాల్ 3. సోనమ్ వాంగ్ చక్ 4. రవీష్ కుమార్ 16 / 20 బ్రిటీష్ వారిచే ఉరిశిక్ష విధింపబడ్డ అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు? 1. భగత్ సింగ్ 2. జతిన్ దాస్ 3. ప్రీతిలత వడ్డేదార్ 4. కుధీరామ్ బోస్ 17 / 20 హిమాలయ ప్రాంతంలో చెట్లను అక్రమంగా నరకడాన్ని నివారించడానికి చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకులు ఎవరు? 1. మేధా పాట్కర్ 2. సుగథ కుమారి 3. సుందర్‌లాల్ బహుగుణ 4. జాదవ్ పాయెంగ్ 18 / 20 18. రాకెఫిల్లర్ ఫౌండేషన్ చే ఇవ్వబడు ఫీల్దిసర్చ్ మరియు అప్లికేషన్ కొరకు న్యూ నార్మన్ బోర్లాగ్ అవార్డును పొందిన మొదటి భారతీయుడు ఎవరు ? 1. అదితి ముఖర్జీ 2. సుభాష్ పాలేకర్ 3. డా. మంగిన వెంకటేశ్వరరావు 4. డా. శ్రావణ్ యంహల్దార్ 19 / 20 'లుద్దీ (Luddi)' అనే ప్రముఖ నృత్య రూపకం ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది? 1. మహారాష్ట్ర 2. పంజాబ్ 3. బీహార్ 4. మణిపూర్ 20 / 20 జియస్టీ (GST) పాలన అమలుకు అవసరమైన నిబంధనలు 2016 లోని ......... రాజ్యాంగ సవరణ చట్టంలో ఉన్నాయి. 1. 101వ 2. 102వ 3. 100వ 4. 103వ Your score isThe average score is 0% 0% Restart quiz 👉డైలీ updates & PDF కోసం మా TELEGRAM & WHATSAPP CHANNEL లో జాయిన్ అవ్వండి 🎯TELEGRAM CHANNEL 🎯WHATSSAPP GROUP Post navigation Previous: All Telugu News PapersNext: NPCIL Executive Trainee Recruitment 2025- 400 Vacancies Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.