TSPSC Group-4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్

 

tspsc group 4 notification 2022,tspsc group 4 notification,group 4 notification,ts group 4 notification 2022,tspsc group 4 notification 2022 update,tspsc group 4,telangana group 4 notification,group 4 notification 2022 in telugu,telangana group 1 notification 2022,group 4 notification 2022 update,group 4,ts group 1 notification 2022,tspsc group 1 notification 2022,tspsc group 3 notification 2022,tspsc group 2 notification 2022,tspsc upcoming notification 2022

తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న గ్రూప్-4 నోటిఫికేషన్ ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. మొత్తం 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెబ్​సైట్​ లో విడుదల చేసిన బ్రీఫ్​ నోటిఫికేషన్​ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభించనుంది టీఎస్పీఎస్సీ.

👉👉ఖాళీల వివరాల PDF కొరకు కింద క్లిక్ చేయండి👇

ఇందుకు సంబంధించి డిటైల్డ్ నోటిఫికేషన్ ఈ నెల 23న విడుదల కానుంది. నోటిఫికేషన్లో జిల్లాలు, రిజర్వేషన్ల వారీగా ఖాళీలు వివరాలు ఉంటాయి. విద్యార్హతలు సైతం వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉండనున్నాయి. 






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page