BREAKING NEWS: ఫలితాలు విడుదల:
తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TSRJC- CET)2022 ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. సైట్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.
జూన్ 6న ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో ఎంపికైన వారికి రాష్ట్రంలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ 1st Yearలో అడ్మిషన్లు ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులు ఉంటాయి.
👉రిజల్ట్స్ చూసుకోవడానికి Official website Link కోసం కింద క్లిక్ చేయండి 👇👇