యూజీసీ నెట్ రాసే అభ్యర్థులకు ఒక కొత్త
ఇన్ఫర్మేషన్ అయితే యూజీసీ నెట్ వెబ్సైట్లో చూడవచ్చు.
యూనివర్సిటీ, కాలేజ్ లలో అసిస్టెంట్
ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ల కోసం నిర్వహించే పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్
ఏజెన్సీ రీషెడ్యూల్ చేయడం జరిగింది.
దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్ సైట్ లో మనకు
ఇన్ఫర్మేషన్ ని పొందుపరిచారు.
ఈ పరీక్షలను అక్టోబర్ 6 నుంచి 11 వరకు ముందుగా నిర్వహించాలని భావించడం జరిగింది
కరోనా ప్రభావం కారణంగా 2020 డిసెంబర్ లో పరీక్షను
వాయిదా వేసిన విషయం మనకు తెలిసిందే.
ఫలితంగా జూన్ 21 యుజిసి నెట్ కూడా
షెడ్యూల్ విడుదల ఆలస్యం అయ్యింది కాబట్టి ఈ రెండు స్టేషన్ల ను విలీనం చేయడం
జరిగింది
ఈ
రెండు సెస్సన్ లను సంబంధించిన పరీక్ష విలీనం చేసి ఒకేసారి
నిర్వహించనున్నారు.
ఈ పరీక్ష కంప్యూటర్ విధానంలో ఉంటుంది
ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను
లో పొందుపరిచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొనడం జరిగింది.
official PDF download కి కింద క్లిక్ చేయండి 👇
ఈ నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసింది.
అయితే ఈ దరఖాస్తు ఫారం లో ఉన్నటువంటి తప్పులను సరి చేసుకుని ఎడిట్ ఆప్షన్ మనకు అందుబాటులో ఉంటుంది. తేదీలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అభ్యర్థులు హెల్ప్ డెస్క్ కు సంబంధించిన ఈ నంబర్ కి కాల్ చేసి కానీ వారి ఈ మెయిల్ ఐడి కి గాని మీరు మెయిల్ చేసి యొక్క అభ్యంతరాలు తెలియజేయవచ్చు
యూనివర్సిటీలు కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత కోసం నిర్వహించినటువంటి యూజీసీ నెట్ పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీషెడ్యూల్ చేయడం జరిగింది అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 11 వరకు నిర్వహించాలని ప్రకటించడం జరిగింది
అయితే ముందుగా నిర్ణయించిన తేదీల్లో కొన్ని జాతీయ పరీక్షలు ఉన్నందువలన తేదీలను రీషెడ్యూల్ చేయడం జరిగింది దీనికి సంబంధించి తాజా షెడ్యూలు కూడా వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు మొదటి బ్లాక్లో మరియు తిరిగి అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 19న పరీక్ష నిర్వహించనున్నారు