డిగ్రి అర్హత తో బ్యాంకు లో ఉద్యోగాలు (యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో ఉద్యోగాలు )
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో వివద విభాగాలలో కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఇందులో కొన్ని విభాగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి ఏదైనా డిగ్రీ పాస్ అయి న అభ్యర్థులు అప్లై చేస్కునే అవకాసం ఉంటుంది.
దీనికి సంబందించిన వివరాలు కింద పొందు పరచ బడ్డాయి .
పోస్టుల వివరాలు :
సీనియర్ మేనేజెర్ లో 60 ఖాళీలు ఉన్నాయి.
మేనేజెర్ పోస్టుల్లో 141 ఖాళీలు ఉన్నాయి.
అసిస్టెంట్ మేనేజెర్ లో 146 ఖాళీలు ఉన్నాయి.
విభాగాల వారిగా ఖాళీలు చుసినట్టైతే :
ఇందులో సివిల్ ఇంజినీర్ , రిస్క్,ఆర్కిటెక్ట్ , ఆర్కిటెక్ట్ ఇంజినీర్ , ప్రింటింగ్ టెక్నాలజిస్ట్ , ఫొరెక్ష్ , ఛార్టర్డ్ అక్కౌంట్ ,టేక్నికాల్ ఆఫీసర్ ,అనే పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో పూర్తిగా 347 ఖాళీలు ఉన్నాయి .
అర్హతలు :
ఒక్కో పోస్టును ఆధారం చేస్కుని ఏదైనా డిగ్రి , సంబందించిన సుబ్జేక్టుల్లో BE / BTECH, MBA, CA/ CMA/ CS లలో మంచి పేర్సెంతెజ్ తో పాస్ ఐన అభ్యర్థులు అప్లై చేస్కోవాచు .
పూర్వ అనుబహవం ఉన్న అభ్యర్తులకి ఎక్కువ అవకశం ఉంటుంది . సంబందిత అర్హత ఉన్నట్టయితే అప్లై చేస్కోవాచు .సంబందిత సెర్తిఫికెట్లు పొందు పరచాలి ఉంటుంది.
వయస్సు వయో పరిమితి :
సీనియర్ మేనేజెర్ పోస్టులకి ౩౦ సం నుండి 40 సం వయస్సు గల మద్య వయస్కులు అప్లై చేస్కోవచ్చు .
మిగతా పోస్టులకి 25 సం నుండి 35 సo వయస్సు గల అభ్యర్థులు అప్లై చేస్కోగలరు .
పై పోస్టులకి ఎంపిక విదానం వచ్చేసి :
ఎంపిక మూడు దశలలో ఉంటుంది
మొదటి దశలో ఆన్లైన్ లో పరిక్షా విదానం ఉంటుంది.
రెండవ దశలో పెర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది
మూడవ దశలో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది
పై మూడు దసల ఆధారంగా ఎంపిక విదానం ఉంటుంది.
పరిక్షా విదానం :
దీనిలో వ్రాత పరిక్షా లో మొత్తం 200 మార్కులు ఉంటాయి.
వ్రాత పరిక్షా యొక్క కాల వ్యవది 120 నిమిషాలు ఉంటాయి . ఇందులో పూర్తిగా నాలుగు విబాగాల నుండి ప్రశ్నలు అడుగుతారు .
అందులో
1 . రీజనింగ్ నుండి 50 ప్రశ్నలు ఉంటాయి . 25 మార్కులు ఉంటాయి .
2 . కంపిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 50 ప్రశ్నలు ఉంటాయి . 50 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఉంటుంది .
౩. పోస్టులకి సంబందించిన ప్రోఫెషనల్ సబ్జెక్టు నుండి 50 ప్రశ్నలు ఉంటాయి . 100 మార్కులు ఉంటాయి.ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున ఉంటుంది .
4 . ఇంగ్లిష్ భాషా నుండి 50 ప్రశ్నలు ఉంటాయి . 25 మార్కులు ఉంటాయి .
ఈ నోటిఫికేషన్ లోని పోస్టు లకి ఆన్లైన్ లో మాత్రమే దరకాస్తు చేసుకోవాలి .
దరకాస్తు ఫీజు :
ఓపెన్ కేటగిరీ మరియు OBC అభ్యర్తులకి 850/- రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది . sc / st అభ్యర్తులకి ఎలాంటి రుసుము ఉండదు .
ధరకస్తులకి చివరి తేది వచ్చేసి సెప్టెంబర్ 03 వరకు ఆన్లైన్ లో అప్లై చేస్కోవచ్చు .
కింద ఇవ్వబడిన వెబ్సైటు లో పూర్తి వివరాలు తెల్సుకోవచ్చు.