University of Hyderabad Exam, CPGET 2021, Indo German tool room

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 2021-22 విద్యాసంవత్సరానికి గాను వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశా నికి దరఖాస్తులు కోరుతోంది.

పీజీ ప్రోగ్రాములు

• ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ: బయోకెమిస్ట్రీ ఆండ్ మాలిక్యూలర్ బయాలజీ, యానిమల్ బయా లజీ అండ్ బయోటెక్నాలజీ

• ఎమ్మెస్సీ మేధమెటిక్స్/ అప్లయిడ్ మేధమెటిక్స్, స్టాటి స్టిక్స్ ఆపరేషన్స్ రీసెర్చ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకె మిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, మాలిక్యూలర్ మైక్రోబయాలజి యానిమల్ బయా లజీ అండ్ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ(మెడికల్).

• మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్

• ఎంఏ: ఇంగ్లీష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, ఆప్లయిడ్ లింగ్విస్టిక్స్ కంపారేటివ్ లిటరేచర్, శాంస్క్రీట్ స్టడీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్, ఎకనా మిక్స్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, జెండర్ స్టడీస్. కమ్యూనికేషన్ మీడియా స్టడీస్), కమ్యూనికేషన్ మీడియా ప్రాక్టీస్).

• ఎంఈడీ ఎడ్యుకేషన్

• ఎంపీపు కూచిపూడి డ్వాన్స్, భరతనాట్యం, ధియేటర్ ఆర్ట్స్, పెయింటింగ్ ప్రింట్ మేకింగ్ స్కల్చర్, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్.

ఎంబీఏ: హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్ మెంట్, బిజినెస్ అనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ వీకెండ్).

• ఎం.ఎఫ్.ఏ: పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, స్కల్స్ చర్, ఆర్ట్ హిస్టరీ ఆండ్ విజువల్ స్టడీస్

• ఎంటెక్: మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ పీఎల్ ఎఫ్ డిజైన్(సోపేస్), మాన్యుఫాక్చ రింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

• ఎంఫిల్: కంపారేటివ్ లిటరేచర్, సోషల్ ఎక్స్ క్లూజన్ అండ్ ఇనళ్లూజన్ పాలసీ, రీజ నల్ స్టడీస్, సోషల్ ఎకూజన్.

• పీహెచ్డీ: ఇనళ్లూజన్ పాలసీ, మైక్రోబయా లజీ, రీజనల్ స్టడీస్, ఫోల్క్ కల్చర్ స్టడీస్, ధియేటర్ ఆర్ట్స్ కంపారేటివ్ లిటరేచర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్, కాగ్నిటివ్ సైన్స్

అర్హత

పీజీ కోర్సులకు: కనీసం 60 శాతం మార్కు లతో లేదా సంబంధిత అప్పనల్ సబ్జెక్టుల్లో 55 శాతం సగటు మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంఫిల్ మరియు  పీహెచ్డీ కోర్సులకు : కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి .

ఎంపిక విధానం: నిమ్ సెట్ స్కోరు ఆధారంగా ఎంసీ ఏలో, గేట్ స్కోరు ఆధారంగా ఎంపిక్ లో, జేఈఈ స్కోరు ఆధారంగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (కంప్యూ టర్ సైన్స్)లో, క్యాట్ స్కోరు ఆధారంగా ఎంబీఏలో, జేవి నాయూ న్యూడిల్లీ నిర్వహించిన సీఈఈబీ స్కోరు ఆదారంగా ఎంఎస్సీ బయోటెక్నాలజీలో సీట్లు కేటాయిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ 600, ఈడబ్యూఎస్ అభ్య ర్థులు రూ.550, ఓబీసీ అభ్యర్థులు రూ 4000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.275 చెల్లించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 13 

వెబ్ సైట్: http://acad.uohyd.ac.in/ee21.html

టీఎస్ సీపీజీ ఈటీ నోటిఫికేషన్

‘కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్స్(సీపీజీఈటీ-2021) నోటిఫికేష నను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి  ఏడు యూనివర్సిటీలు, వాటి యొక్అక నుబంధ కళాశాలల్లో నిర్వహిస్తున్న వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందవాచు /. కంప్యూ టర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్ (సిబిటి) నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు.

యూనివర్సిటీలు: ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు. కాత వాహన, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ.

కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఎంఈడీ, ఎంపీఈడీ వంటి పీజీ కోర్సు లతోపాటు పీజీ డిప్లొమా, ఆర్ట్స్ సోషల్ సైన్సెస్, కామర్స్ ఎడ్యు కేషన్ విభాగాలకు చెందిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు.

అర్హతలు: అభ్యరులు సంబం ధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సింగిల్ సబ్జెక్టు విదా నం/డిసైన్స్ విధానంలో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఆనరులు, ఎంపి కోర్సులకు బీకాం అజ్యార్థులు దరఖాస్తు చేసుకోరాదు. ఎంఏ లాంగేజెస్ కోరులకు బీఈ/బీటెక్/బీపార్మసీ అభ్యర్థులు ఆన రులు. కాబట్టి బీఏ/బీకాం, బీఎస్సీ హోంసైన్స్) మినహా మిగతా గ్రూపులకు చెందిన అంటే బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ( ఐదేళ్లు), బీసీఏ మొదలై కోర్సులు ఉత్తీర్ణులైన వారు దర ఖాస్తు చేసుకునే ముందు వారు ఏయే కోర్సులకు మాత్రమే అర్హులవుతారో ప్రాస్పెక్టసిని క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో 

దరఖాస్తు ఫీజు: సింగల్ సబ్జెక్టుకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి , ఎస్సీ, ఎస్టీ, పీహెచ్డీ అభ్యర్థులకు  రూ 600 చెల్లించాలి. ప్రతి అదనపు సబ్జెక్టుకు  రూ 150 చొప్పున చెల్లించాలసి ఉంటుంది .

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 25 

వెబ్ సైట్: https://www.osmania.ac.in/

ఇండో జర్మన్ టూల్ రూమ్ లో ప్రోగ్రాములు

ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఆధ్వర్యంలోని ఇండో జర్మన్ టూల్ రూమ్ – అడ్వాన్స్ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రాములలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అకడమిక్ ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి అర్హులకు ప్రవేశాలు కల్పిస్తారు.

అడ్వాన్స్ డిప్లొమా ఇన్ టూల్ అండ్ డై మేకింగ్: ప్రోగ్రామ్ వ్యవది నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో 60 సీట్లు ఉన్నాయి. కోర్సు వారిక ఫీజు రూ.46,000

డిప్లొమా ఇన్ మెకట్రానిక్స్: ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు ఆరు సెమిస్టరు ఉంటాయి. ఇందులో 60 సీట్లు ఉన్నాయి. కోర్సు వార్షిక ఫీజు రూ.46,000

సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మెషినిస్ట్ (టూల్ రూమ్), ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో 40 సీట్లు ఉన్నాయి. కోర్సు వార్షిక ఫీజు రూ.39,000

అర్హత: మేడ్స్ సైన్స్ సబ్జెక్టులతో పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ప్రధమ శ్రేణి మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు చాలు. అభ్యర్థుల వయసు జూలై 1 – 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు అప్పలీ చేస్కోవాచు.

ముఖ్య సమాచారం

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15

• మెరిట్ జాబితా విడుదల: ఆగస్టు 20

• అడ్మిషన్ అండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ : ఆగస్టు 23 నుంచి

కోర్సులు ప్రారంభం: సెప్టెంబరు 6 నుంచి

• వెబ్ సైట్: www.igur-aur.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page