Staff Selection Commission (SSC) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) 2021 పరీక్ష ప్రకటన విడుదల చేసింది.
పోస్టులు: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్ స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్), అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్ స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తదితరాలు.
అర్హత: గ్రాడ్యుయేషన్
వయసు: పోస్టును బట్టి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: నాలుగంచెల్లో నిర్వహించే పరీక్షల ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 25.

👉పూర్తి వివరాలకు & pdf కొరకు కింద క్లిక్ చేయండి👇
CLICK HERE
CLICK HERE