ESIC Recruitment 2021 | 3800+ Vacancies | 10th, ఇంటర్ , డిగ్రీ అర్హత తో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్
ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఎసీ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో
కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Group Follow Now
మొత్తం ఖాళీలు: 3820 
పోస్టులు ఖాళీలు: అప్పర్ డివిజన్ క్లర్క్-1726
                                స్టెనోగ్రాఫర్-169
                                మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-1931 
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-35, తెలంగాణ-72. 
అర్హత:
పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 
వయసు: యూడీసీ, స్టెనో పోస్టులకి 18-27 ఏళ్లు, 
                    ఎంటీఎస్ పోస్టులకి 18-25
ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్
ఎగ్జామ్), స్కిల్ టెస్ట్ ఆధారంగా, 
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. 
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. 
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జనవరి 15. 
దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 15.
👉పూర్తి వివరాలకు కింద లింక్ క్లిక్ చేయండి👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page