డిగ్రీ తో IBPS క్లర్క్ పోస్టులు | 6035 Vacancies

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2023-2024 సంవత్సరానికి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP)-XII నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

దీని ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్‌ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీలు: 6035
తెలంగాణ: 99
ఆంధ్రప్రదేశ్: 209
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2022
చివరి తేదీ: 21.07.2022
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2022
ప్రధాన పరీక్ష: అక్టోబర్ 2022

👉👉 పూర్తి వివరాలకు PDF & WEBSITE కోసం కింద క్లిక్ చేయండి 👇👇




CLICK HERE


ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు:

బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, UCO బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ మొదలైనవి.

అర్హత:

ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు:

01.07.2022 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయస్సు సడలింపు:

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సులో సడలింపు ఉంది.

ఎంపిక విధానం:

ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.

ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్‌లో ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష సమయం 60 నిమిషాలు.

ప్రిలిమ్స్ మరియు మెయిన్ పరీక్షలకు తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.

జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో ప్రశ్నలు వస్తాయి.

160 నిమిషాల సమయాన్ని కేటాయించండి.

ప్రిలిమ్స్ మరియు మెయిన్ పరీక్షలకు తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page