తెలంగాణ లోని జగిత్యాల జిల్లా లో హెల్త్ సొసైటి లో మెడికల్ స్టాఫ్ లో ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాలు నియామకం




తెలంగాణ లోని జగిత్యాల జిల్లా లో హెల్త్ సొసైటి లో మెడికల్ స్టాఫ్ లో ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాలు నియామకం.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విభాగానికి చెందిన టువంటి జిల్లా హెల్త్ సొసైటీ లో కాంట్రాక్ట్ బేసిస్ లో కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట్ లకు  అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొగలరు.
ఇందులో  
1. సివిల్ అసిస్టెంట్ సర్జన్
2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ II
3. ఫార్మసిస్ట్ గ్రేడ్ II అనే పోస్టులు ఉన్నాయి.
పోస్టుల ఖాళీల వివరాలు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్ లో  (04),
ల్యాబ్ టెక్నీషియన్ Gr.II (01),
ఫార్మసిస్ట్ Gr.II (05), ఖాళీలు. ఉన్నాయి.
AGE LIMIT: 
18.08.2021 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులైన ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో వయోపరిమితి సడలింపు ఉంటుంది.
i. SC, ST & BC ల వారికి  – (05) సంవత్సరాలు
ii. మాజీ-సేవ పురుషుల కోసం-(03) సంవత్సరాలు సాయుధ దళాలలో సేవా కాలంతో పాటు.
  iii. వికలాంగులకు  – (10) సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
అర్హతలు:-
A). సివిల్ అసిస్టెంట్ సర్జన్:
MBBS డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు.
B) ఫార్మసిస్ట్ గ్రేడ్ .II:
i) ఇంటర్మీడియట్ తో పాటు 
ii) గుర్తింపు పొందిన సంస్థల నుండిడిప్లొమా ఇన్ ఫార్మసీ (D.Pharm) లేదా B. ఫార్మసీ (B.Pharm)
iii) తప్పనిసరిగా తెలంగాణ పారా మెడికల్ బోర్డ్‌లో రిజిస్టర్ చేయబడి ఉండాలి.
C) ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్.II:
i) ఇంటర్మీడియట్ తో పాటు 
ii) గుర్తింపు పొందిన సంస్థల నుండి DMLT లేదా B.Sc (LT).
iii) తప్పనిసరిగా తెలంగాణ పారా మెడికల్ బోర్డ్‌లో రిజిస్టర్ చేయబడి ఉండాలి.
నియామక విధానం:
నియామకం మూడు దశలలో ఉంటుంది 
1. అర్హత పరీక్షలో సాధించిన మార్కులకు 80% మార్కులు ఇవ్వడం ద్వారా నియామకం జరుగుతుంది.
2. సీనియారిటీ కి  20% మార్కులు కేటాయించారు.
3. వాక్-ఇన్-ఇంటర్వ్యూ.
జీతం :
నెలకు 20000/- నుండి 80000/- వరకు చెల్లిస్తారు.
> ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే ధరకాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
> ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తుల ప్రారంభ తేదీ : ఆగష్టు 18, 2021 నుండి అప్లై చేస్కోవచ్చు.
దరఖాస్తుల చివరి తేదీ      : ఆగష్టు 23 వరకు అర్హులైన వారు అప్లై చేస్కోవలి. 
అప్లై చేసిన తర్వాత దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:
District Medical & Health Officer, Jagityal.  
అప్లికేషన్ ఫామ్ లో 
అభ్యర్థి పేరు :
తండ్రి పేరు :
పుట్టిన రోజు :
కులం :
నాల్గవ తరగతి నుండి అర్హత ఉన్నటువంటి అన్నీ అర్హతల వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది .
అభ్యర్థి యొక్క సంప్రదింపు చిరునామా వివరాలు తెలపల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫామ్ తో పాటు జతపరచాల్సిన సర్టిఫికేట్లు :

1. SSC
2. Intermediate
3. అర్హత ఉన్న సర్టిఫికేట్లు 
4. కుల దృవీకరణ పత్రం 
5. నాల్గవ తరగతి నుండి పధవ తరగతి వరకు బోనఫైడ్లు 
6. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో 
ని జత చేయాల్సి ఉంటుంది.
వీటిని జత చేసి నోటిఫికేషన్ లో ఉన్న అడ్రెస్ కి నిర్దేశ తేదీల్లో చేరుకునేలా పంపాలి .
మరిన్ని వివరాలకు కింద ఉన్న వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేయండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page