తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష CBT విధానంలో నిర్వహించబడుతుంది. మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు TS SET పరీక్ష 2023ని విడుదల చేసారు, తెలంగాణ రాష్ట్రంలోని 10 పాత జిల్లాల్లో TS-SET పరీక్ష జనరల్ స్టడీస్‌లో మరియు 29 సబ్జెక్టులలో CBT విధానంలో నిర్వహించబడుతుంది.
ఆగస్టు 8వ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చ్చు
👉పూర్తి వివరాల పిడిఎఫ్ / నొతిఫికేసన్ కోసం కింద క్లిక్ చేయండి👇👇