వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీ | హైదరాబాద్ లో పోస్టింగ్ | Last date: 26.10.2022

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Group Follow Now
Manage recruitment

భారత ప్రభుత్వంలోని వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సహజ వ్యవసాయం కోసం నాలెడ్జ్ రిపోజిటరీగా  నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద వివిధ  స్థానాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

అర్హత : SSC / DEGREE/ MSc / MBA / MCA/ BE/ BTech/ BCom / Mcom
పోస్టుల వివరాలు :
Team Leader, Experts, Out Reach Specialist,
Project Executive(IT), Project Executive (Finance), Tele Advisor, Project Assistant and
Supporting Staff.
ఎంపిక విధానం :
వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆఫ్లైన్ లో అప్లై చేయాలి  
Last date for submission of application: 26.10.2022
అప్లై చేయవలసిన అడ్రసు 
The Director
Center for Sustainable Agriculture & Climate Change and Adaptation (CSA & CCA)
National Institute of Agricultural Extension Management (MANAGE),
Rajendranagar, Hyderabad – 500 030, (లేదా)
అప్లికేషను కింది Email ID కి పంపగలరు 
email: balasubramani@manage.gov.in
👉👉పూర్తి వివరాలకు మరియు PDF కు క్రింద క్లిక్ చేయండి👇👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page