రైల్వేలో 3000 కు పైగా ఉధ్యోగాలు
👉10th / ITI పాస్ అయితే చాలు
👉ఎలాంటి పరీక్ష లేదు
కేవలం అర్హత ఉంటే అప్లై చేస్కోవచ్చు !
👉ఎలాంటి పరీక్ష లేదు
కేవలం అర్హత ఉంటే అప్లై చేస్కోవచ్చు !
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: సెప్టెంబర్ 14, 2021
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 20, 2021
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేది: అక్టోబర్ 20, 2021
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే
అభ్యర్థులు తప్పనిసరిగా 10+2 లేదా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ
కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు 15 ఏళ్లు నుంచి 24 ఏళ్లు మధ్య ఉండాలి.

పూర్తి వివరాల pdf కోసం కింద క్లిక్ చేయండి👇
👉Railway Recruitment Cell నార్థెర్న్ రైల్వే సంస్థల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3093 పోస్టుల భర్తీ చేయనుంది. ఈ
పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 20 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ
ప్రారంభమైంది. సెప్టెంబర్ 20న ప్రారంభమయ్యే ఈ దరఖాస్తు ప్రక్రియ
అక్టోబర్ 20 వరకు కొనసాగుతుంది.
అప్రెంటిస్
కాలపరిమితి, జీత భత్యాలు, ఎంపిక విధానం తదితర వివరాలను సెప్టెంబర్ 20న
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ సమయంలో వెల్లడిస్తారు.