తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న గ్రూప్-4 నోటిఫికేషన్ ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. మొత్తం 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెబ్సైట్ లో విడుదల చేసిన బ్రీఫ్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభించనుంది టీఎస్పీఎస్సీ.
👉👉ఖాళీల వివరాల PDF కొరకు కింద క్లిక్ చేయండి👇
ఇందుకు సంబంధించి డిటైల్డ్ నోటిఫికేషన్ ఈ నెల 23న విడుదల కానుంది. నోటిఫికేషన్లో జిల్లాలు, రిజర్వేషన్ల వారీగా ఖాళీలు వివరాలు ఉంటాయి. విద్యార్హతలు సైతం వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉండనున్నాయి.