తెలంగాణ లో మరో నోటిఫికేషన్ | TS Food Safety Officers Recruitment

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Group Follow Now

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేస్కోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ:  జూలై 29
దరఖాస్తుల చివరి తేదీ : ఆగస్టు 26
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య – 24
వయోపరిమితి
18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు తగ్గకుండా ఉండాలి
ఎంపిక విధానం- రాత పరీక్ష ఆధారంగా
గౌరవ వేతనం

స్కేల్ ఆఫ్ పే : 42,300 – 115270
దరఖాస్తు ఫీజు – 200
👉వివరాల PDF / WEBSITE కొరకు క్రింద క్లిక్ చేయండి👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page