Staff Selection Commission Recruitment 2022 | కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు

 

staff selection commission recruitment 2021, selection staff, staff selection commission constable recruitment 2021, staff selection commission phase 9 recruitment 2021, staff selection commission mts recruitment 2021, staff selection commission recruitment 2021 apply online, selection vs recruitment,
STAFF SELECTION COMMISSION 

దిల్లీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్
(డ్రైవర్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.
ఇంటర్మీడియట్ విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు వీటికి
దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ
, ఫిజికల్ టెస్టులతో నియామకాలు చేపడతారు. 

పూర్తి వివరాలు…

విభాగాల వారీ ఖాళీలు: 
ఓబీసీ 353
ఈడబ్ల్యుఎస్ 142
ఎస్సీ 262
ఎస్టీ
50. 
మొత్తం 1411 ఉన్నాయి. 
ఓపెన్ 604,
వీటికి పురుషులే అర్హులు. 

అర్హత: 10+2 (సీనియర్ సెకండరీ)/ తత్సమాన పరీక్ష పాసై
ఉండాలి. హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దీంతోపాటుగా వాహనాల
నిర్వహణపై తగిన పరిజ్ఞానం అవసరం.

వయసు: జులై 1,
2022 నాటికి 21-30
ఏళ్ల మధ్య ఉండాలి. 02.07.1992 – 01.07.2001 మధ్య
జన్మించినవారై ఉండాలి. గరిష్ఠ వయసు పరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు
, ఓబీసీలకు
మూడేళ్ల మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్్స
సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. మిగిలినవారు రూ.
100 ఆన్లైన్
ద్వారా చెల్లించాలి.

ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్యం, కొలతల
పరీక్ష
, ట్రేడ్
టెస్ట్
, మెడికల్
ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థు లను ఎంపికచేస్తారు.

👉పూర్తి వివరాల కు కింద క్లిక్ చేయండి 👇




CLICK HERE


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page