TSTET (TELANGANA STATE TEACHERS ELIGIBILITY TEST) Notification 2022 | Full details| official Notification

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Group Follow Now

తెలంగాణా టేట్  TELANGANA STATE TEACHERS ELIGIBILITY TEST నోటిఫికేషన్ 2022 ను తెలంగాణా రాష్ట్ర ప్రభుతం విడుదల చేసింది 

ముఖ్యమైన సమాచారం :
దరకాస్తు ప్రారంభం : 26.03.2022
దరకాస్తు చివరి తేది :  April 12, 2022.
పరీక్షా తేది : 12.06.2022
అర్హత: డీఈడీ, బీఈడీ
పూర్తయినవారు
👉పేపర్-1ను
డీఈడీ
, బీఈడీ
అభ్యర్థులు రాయొచ్చు. 
👉పేపర్-2ను
కేవలం బీఈడీ వారే రాయాలి.
మొత్తం మార్కులు: 150 ప్రశ్నలకు 150 మార్కులు
(ఒక్కో పేపరు). 
మైనస్ మార్కులు ఉండవు.
ఉత్తీర్ణతకు కావాల్సిన మార్కులు: జనరల్
కేటగిరీకి
90, బీసీలు-75, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు
60.
👉పూర్తి వివరాల వెబ్సైటు & PDF కోసం కింద క్లిక్ చేయండి👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page