University Grant Commission Scholorship 2021 అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్లు కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ కింద నోటిఫికేషన్ విడుదల చేసింది
అర్హతలు :
👉పోస్ట్ గ్రాడ్యుయేట్ మొదటి సంవత్సరం చేరి ఉండాలి
👉30 సంవత్సరాల లోపు ఉండాలి
👉డిగ్రి లో కింది సబ్జక్ట్స్ చదివి ఉండాలి
1.Life Sciences 2. Physical Sciences 3. Chemical Sciences 4. Earth Sciences 5.
Mathematical Sciences 6. Social Sciences 7. Commerce 8. Languages
Mathematical Sciences 6. Social Sciences 7. Commerce 8. Languages
ఖాళీలు : ౩౦౦౦
స్కాలర్‌షిప్ పదవీకాలం: రెండేళ్లు
ఫెలోషిప్ మొత్తం: నెలకు రూ.3,100/- చొప్పున రెండు సంవత్సరాలు
👉WEBSITE & Apply పూర్తి వివరాలకు కింద లింక్ క్లిక్ చేయండి👇