Army Public School లో టీచర్ పోస్టుల భర్తీ | Army Public School Recruitment 2022 | Secunderabad Posting

Army Public School లో PGT, TGT , PRT  PTI , Music పోస్టుల భర్తీ 

Army Public School  , RK Puram , Secunderabad లో 2022-2023 Academic year కోసం 25 various Post ని బర్తి చేస్తున్నారు.
ఇందులో 
PGT లో – 6 ఖాళీలు 
TGT లో – 17 ఖాళీలు 
All Subjects TRT లో – 25 ఖాళీలు 
PTI లో  – 01 ఖాళీలు 
Music & డాన్స్ లో – 2 ఖాళీలు ఉన్నాయి 
అప్లై చేసే విధానం :
1. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి
2. 100 rp డి‌డి పాయ్ చేయాలి 
3. All Education Certificates Attach చేసి submit చేయాలి 
Last Date : January 15, 2022 
👉పూర్తి వివరాల PDF & Appication Form కోసం కింద క్లిక్ చేయండి👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page