Telangana 10th Model Papers free Download

Telangana 10th Class Model Papers free Download

👉పదోతరగతి ప్రశ్న పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది ఈ ఏడాది ఆరు పేపర్లకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
👉11 పేపర్లను కుదించి పరీక్షా సమయాన్ని కూడా అరగంట పెంచింది.
ఇది వరకు విద్యార్థులు 02:45 ఉండగా ఈ ఏడాది మూడు గంటల 15 నిమిషాలకు పెంచింది.
👉ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశాడు. 
దాంతో పాటుగా ప్రభుత్వం ప్రశ్నపత్రం విధానానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ను కూడా విడుదల చేసింది.
మోడల్ పేపర్స్ కోసం కింద క్లిక్ చేయండి👇
👉పదో తరగతిలో 6 పేపర్స్ 
👉11 నుంచి ఆరింటికి కుదింపు
👉పరీక్ష సమయం అరగంట పెంపు
👉సైన్స్ లో రెండు జవాబు పత్రాలు
👉70 శాతం సిలబస్ వార్షిక పరీక్షలు
👉ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page