10th , ITI తో రైల్వే లో ఉధ్యోగాలు | Railway Recruitment Cell | 3000 Vacancies

railway recruitment cell railway recruitment cell western railway railway recruitment cell central railway railway recruitment cell secunderabad railway recruitment cell guwahati railway recruitment cell jaipur railway recruitment cell 2021
రైల్వేలో 3000 కు పైగా ఉధ్యోగాలు 
👉10th / ITI పాస్ అయితే చాలు 
👉ఎలాంటి పరీక్ష లేదు
కేవలం  అర్హత ఉంటే అప్లై చేస్కోవచ్చు ! 
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: సెప్టెంబర్ 14, 2021
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: సెప్టెంబర్ 20, 2021
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముగింపు తేది: అక్టోబర్ 20, 2021
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే
అభ్యర్థులు తప్పనిసరిగా 10+2 లేదా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ
కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు 15 ఏళ్లు నుంచి 24 ఏళ్లు మ‌ధ్య ఉండాలి.
పూర్తి వివరాల pdf కోసం కింద క్లిక్ చేయండి👇
👉Railway Recruitment Cell నార్థెర్న్ రైల్వే సంస్థల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల
చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 3093 పోస్టుల భ‌ర్తీ చేయ‌నుంది. ఈ
పోస్టులకు సంబంధించి సెప్టెంబ‌ర్ 20 నుంచి ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్ర‌క్రియ
ప్రారంభమైంది. సెప్టెంబ‌ర్ 20న ప్రారంభమ‌య్యే ఈ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ
అక్టోబ‌ర్ 20 వ‌ర‌కు కొన‌సాగుతుంది.

అప్రెంటిస్
కాలపరిమితి, జీత భత్యాలు, ఎంపిక విధానం తదితర వివరాలను సెప్టెంబర్ 20న
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ సమయంలో వెల్లడిస్తారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page