Food Corporation of India లో 33,566 ఉద్యోగాలు | Latest FCI Notification 2024 | Government Jobs In Telugu

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Food Corporation of India) నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ
నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో మొత్తం
33,566 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్
ఇండియా చరిత్రలో ఇదే అతి పెద్ద నోటిఫికేషన్. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు
సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారికి
Food Corporation of India రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారిని
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు
40,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను
చూసుకొని అప్లై చేసుకోండి.
👉పూర్తి వివరాలకు PDF కొరకు కింద క్లిక్ చేయండి👇



👉CLICK HERE FOR APPLY


 
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్
ఇండియా లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు &
ఖాళీలు :
ఫుడ్ కార్పొరేషన్ లో వివిధ రకాల
విభాగంలో మొత్తం
33,566 ఉద్యోగాలను రిక్రూట్మెంట్
చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి.
వయస్సు :
Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
SC/ ST వారికి 5 సంవత్సరాలు OBC వారికి 3 సంవత్సరాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
ఫీజు :
అప్లై చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు
చెల్లించాలి. ఈ అప్లికేషన్ ఫీజు నీ కేవలం
Online లో మాత్రమే చెల్లించాలి.
Apply ప్రాసెస్ :
FCI కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే
యాక్సెప్ట్ చేస్తుంది. కావున అందరూ
FCI వెబ్సైట్ కి
వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ అన్ని ఫిల్ చేయాలి అలానే అడిగిన సర్టిఫికెట్స్ నీ
స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న అందరికీ ఫుడ్ కార్పొరేషన్
ఆఫ్ ఇండియా రాత పరీక్ష నిర్వహిస్తుంది. రాత పరీక్ష లో మెరిట్ వచ్చిన వారిని
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసిన
వారికి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన
వారికి నెలకు
40,000 జీతం ఇస్తారు.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Group Follow Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page