Model Paper – II (TG High Court Jobs Preparation)

MODEL PAPER 2 - TG HIGH COURT IMP BITS

1 / 20

  1. 2019లో గినియా అధ్యక్షుడిచే నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గౌరవింపబడిన వారు ఎవరు ?

2 / 20

  1. $100 బిలియన్ మార్కెట్ కాపిటలైజేషన్ (m-cap) మార్కును చేరుకున్న మొదటి భారతీయ కంపెనీ ఏది ?

3 / 20

  1. భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రూపంలో, కేంద్రంలో మరియు రాష్ట్రంలోను ..... లో పరిపాలనను అందిస్తుంది.

4 / 20

  1. కాకొరీ కుట్ర జరిగిన తేదీ ఏమిటి ?

5 / 20

  1. 'బిద్రీ (Bidri)' అనే అద్భుతమైన లోహ హస్తకళ ఏ రాష్ట్రానికి చెందినది?

6 / 20

  1. ఐ.సి.సి. అంతర్జాతీయ మ్యాచి రిఫరీల పానెల్లో నియమింపబడిన మొదటి మాజీ భారత మహిళా క్రికెటర్ ఎవరు?

7 / 20

  1. 'మహెర్ మునీర్' నాటకాన్ని రచించిన భారతీయ స్వాతంత్య్ర సమరయోధురాలు ఎవరు ?

8 / 20

  1. గాంధీ గైర్హాజరీలో 1923లో నాగపూర్లో సత్యాగ్రహానికి నాయకత్వం వహించినది ఎవరు?

9 / 20

  1. భారత స్వాంతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఏ భారతీయ విప్లవకారురాలుని ప్రేమతో 'గాంధీ బురీ' (వృద్ధ మహిళా గాంధీ) అని అంటారు ?

10 / 20

  1. ప్రతి సంవత్సరం జూలై 18 ఏ దినోత్సవంగా జరుపుకోబడుతుంది ?

11 / 20

  1. 'ఎవర్ గ్రీన్ టీ మ్యాన్ ఆఫ్ ఇండియా' అని పేరు పొందిన ప్రముఖ వ్యక్తి ఎవరు ?

12 / 20

  1. ఇ-గవర్నెన్స్ పైన 22వ జాతీయ సదస్సు యొక్క నేపధ్యం (థీమ్ ) ఏమిటి?

13 / 20

  1. గన్ పార్క్  ఇలా నిర్మించబడింది.

14 / 20

  1. వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ) మొదటి వార్షికోత్సం ఎప్పుడు జరుపుకోబడినది?

15 / 20

  1. 2019లో రామన్ మెగసెసే అవార్డు పొందిన భారతీయుడు ఎవరు?

16 / 20

  1. బ్రిటీష్ వారిచే ఉరిశిక్ష విధింపబడ్డ అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?

17 / 20

  1. హిమాలయ ప్రాంతంలో చెట్లను అక్రమంగా నరకడాన్ని నివారించడానికి చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకులు ఎవరు?

18 / 20

18. రాకెఫిల్లర్ ఫౌండేషన్ చే ఇవ్వబడు ఫీల్దిసర్చ్ మరియు అప్లికేషన్ కొరకు న్యూ నార్మన్ బోర్లాగ్ అవార్డును పొందిన మొదటి భారతీయుడు ఎవరు ?

19 / 20

  1. 'లుద్దీ (Luddi)' అనే ప్రముఖ నృత్య రూపకం ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది?

20 / 20

  1. జియస్టీ (GST) పాలన అమలుకు అవసరమైన నిబంధనలు 2016 లోని ......... రాజ్యాంగ సవరణ చట్టంలో ఉన్నాయి.

Your score is

The average score is 0%

0%

👉డైలీ updates & PDF కోసం మా TELEGRAM & WHATSAPP CHANNEL లో జాయిన్ అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page