Railway New Vacancy | 4862 Vacancies

Railway New Vacancy 2024

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Railway Recruitment Board నుండి 4,862 Apprentice జాబ్స్ కోసం Railway New Vacancy 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
Organization Details:
ఈ Railway New Vacancy 2024 జాబ్ మనకి Railway Recruitment Board నుండి విడుదల చేశారు. Vacancies:
ఈ Railway New Vacancy 2024 నోటిఫికేషన్ ద్వారా 4,862 Apprentice ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
Age:
కనీసం Age 15 to 24 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / 12th Pass / ITI అర్హత ఉంటే సరిపోతుంది.
Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 15,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Important Dates:
ఈ Railway New Vacancy 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 23rd July to 12th August మధ్యలో Apply చేయవచ్చు.
Selection Process:
 ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Merit Marks ద్వారా సెలక్షన్ చేస్తారు.
Exam Dates:
రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Merit Marks ద్వారా సెలక్షన్ చేస్తారు.
Apply Process:
Railway Department కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
Exam Syllabus:
రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Merit Marks ద్వారా సెలక్షన్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page