Career GuidanceTET & DSC PSYCHOLOGY MOCK TEST 01 admin2 months ago2 months ago01 mins TET & DSC PSYCHOLOGY MOCK TEST 01 1 / 14 పెరుగుదల మరియు వికాసానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. 1. పెరుగుదల అనేది వికాసంలో భాగం 2. పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభమై చనిపోయేవరకు కొనసాగును 3.వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది 4.వికాసం మరియు పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు 2 / 14 ఈ రకమైన పిల్లలను పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడదు 1. పాల్గొనని 2. నియంతృత్వ 3. అధికారయుత 4. అనుమతించే 3 / 14 “ప్రతీకాత్మక” మరియు “అహం కేంద్రీకృత” ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు 1. మూర్త ప్రచాలక దశ 2. ఇంద్రియ చాలక దశ 3. పూర్వ ప్రచాలక దశ 4. అమూర్త ప్రచాలక దశ 4 / 14 వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయసు సంబంధిత క్రమంలో వికసింప జేయడమనేది 1. పరిపక్వత 2. పురోగతి 3. వికాసం 4. పెరుగుదల 5 / 14 'నిమోనిక్స్' దీనిని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారు 1. అవగాహన 2. స్మృతి 3. ప్రజ్ఞ 4. సృజనాత్మకత 6 / 14 ఈ కింది వానిలో ఒకటి అభ్యాసక కేంద్రిత బోధనాభ్యసన ప్రక్రియగా భావించబడే అవకాశం కలదు 1. అధ్యయన అలవాట్లు 2. సాధన ప్రేరణ 3. వైయుక్తిక భేదాలు 4. సహజ సామర్థ్యం మాత్రమే 7 / 14 బండూర ప్రకారం పరిశీలన అభ్యసనం అనేది... 1. క్రమము 2. సంరచన 3. ఆకృతి 4. నమూన 8 / 14 ఒక విద్యార్థికి, ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి తాను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతి ఇవ్వబడితే అది ఇట్టి పునర్బలన షెడ్యూల్ 1. స్థిర నిష్పత్తి 2. చరం 3. నిరంతర 4. స్థిర అంతరం 9 / 14 పి.డబ్ల్యు.డి. యాక్ట్, 1995లో 'పి.డబ్ల్యు.డి.' అనగా... 1. పర్సన్స్ విత్ డిఫికల్టీ 2. పర్సన్స్ విత్ డిసేబిలిటీ 3. పాపులేషన్ విత్ డిసేబిలిటీ 4. పాపులేషన్ విత్ డిస్ అడ్వాంటేజస్ 10 / 14 ఆర్.టి.ఇ చట్టం-2009 ప్రకారం I నుండి V తరగతులు గల పాఠశాలలో, విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉంటే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. 1. 125-149 2. 150 అంతకు మించి 3. 75-99 4. 100-124 11 / 14 విజాతి సామర్థ్య సమూహాలలో అభ్యసనాన్ని నిర్వహించడంలో ఉండే ఒక సుగుణం 1. ఉన్నత సామర్థ్య సమూహం లబ్ధిపొందుట మరియు నిమ్న సామర్థ్య సమూహం నష్టపోవుట 2. ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు రెండూ నష్టపోవుట 3. ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు లబ్ధి పొందుట 4. నిమ్న సామర్థ్య సమూహం లబ్ధిపొందుట మరియు ఉన్నత సామర్థ్య సమూహం నష్టపోవుట 12 / 14 ఎన్.సి.ఎఫ్-2005, అభ్యసనాన్ని తరగతి గది నాలుగు గోడల మద్యదిగా కాకుండా, దీనికి మారాలని సూచించింది. 1. గ్రేడు ఆధారిత అభ్యసనం 2. ఆర్థిక లాభాల సంబంధిత అభ్యసనం 3. విశాల సాంఘిక సందర్భ అభ్యసనం 4. పుస్తకాధారిత అభ్యసనం 13 / 14 నీవు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునివైతే, సృజనాత్మకతను వీరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తావు 1. ఎక్కువ సాధనగల పిల్లల్లో మాత్రమే 2. అణుకువతో ఉన్న పిల్లల్లో మాత్రమే 3. పిల్లలందరిలో 4. ప్రజ్ఞగల పిల్లల్లో మాత్రమే 14 / 14 'నవజాత' శిశువు అనగా... 1. రెండు సంవత్సరాల బాలుడు 2. గర్భస్థ శిశువు 3. అప్పుడే జన్మించిన శిశువు 4. ఒక సంవత్సరపు బాలుడు Your score isThe average score is 0% 0% Restart quiz Post navigation Previous: TET & DSC Psychology MOCK TEST 01 Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.