సెయిల్‌లో..
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్…. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీ రింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్
ఖాళీలు 92
అర్హత: 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి..
వయోపరిమితి: 2023 డిసెంబరు 31 నాటికి ఎస్సీ/ ఎస్టీలకు 33 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.60,000 – రూ.1,80,000
దరఖాస్తు రుసుము: ఓబీసీ అభ్యర్థులకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు రూ.200
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ: ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 31
ఆన్లైన్ పరీక్ష తేదీ: 2024 జనవరి
వెబ్సైట్: https://www.sail.co.in/en/home
https://sailcareers.com/secure?app_id=UElZMDAwMDAwMQ%3D%3D