ISRO Notification 2023 | ISRO Jobs In Telugu

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Group Follow Now
ISRO Notification 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇస్రో ( ISRO )  ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో 10th / 12th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. 

ఆర్గనైజేషన్ :ఈ నోటిఫకేషన్ మనకు ఇస్రో ( Indian Space Research Organization )  నుండి విడుదల చేశారు
👉 Notification & apply చేయుటకు కింద క్లిక్ చేయండి 👇
జాబ్ రోల్ మరియు ఖాళీలు : ఈ నోటిఫకేషన్ ద్వారా టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 53 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th  / 12th పూర్తి చేసి ఉండవలెను.

వయస్సు : Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 30,000 రూపాయలు వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page