![]() |
DRDO Notification 2023 |
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు DRDO నుండి
నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO లో ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.👉పూర్తి వివరాల & అప్లై చేయుటకు కింద క్లిక్ చేయండి👇
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ లో ప్రాజెక్ట్ స్టోర్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెట్, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నార

అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :
జాబ్ లో చేరగానే 60,000 రూపాయలు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :
Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి తేది : 15.12.2023
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి