Navodaya Schools Admissions 2021 | Good News For Students |

NAVODAYA SCHOOLS ADMISSIONS – 2021 నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.  జవహర్ నవో దయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (జేఎన్‌వీఎ) 2022′ ద్వారా అడ్మిషన్లు ఇస్తారు.  👉భోజన, వసతి సౌకర్యాలతో పాటు బోధన ఉచితం. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు కూడా ఇస్తారు.  తొమ్మిది నుంచి పన్నెండో తరగతి విద్యార్థులు మాత్రం విద్యాలయ వికాస్ నిధి కోసం నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. …

Read More

Osmania University Distance Education Admission Notification 2021-2022 | Prof. G. Ramreddy Center for Distance Education

  Osmania University Distance Education Admission Notification 2021-2022 ఉస్మానియా యునివర్సిటి పరిదిలో ఉన్నటువంటి ప్రొ జి రామిరెడ్డి డిస్టెన్స్ ఏడుకేసన్ సెంటర్ లో అడ్మిసన్ లకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేసన్ ద్వారా ఆకెడమిక్ ఇయర్ 2021-2022 సంవత్సరానికి గాను అడ్మిసన్ లను పూర్తి చేస్తున్నారు ఇందులో యూ‌జి , పీజీ , పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఇంటెర్మీడియట్ , డిగ్రీ అర్హత ఉన్న అందరూ అభ్యర్థులు ఈ కోర్సులకి…

Read More

You cannot copy content of this page