Steel Authority of India limited recruitment 2023|
సెయిల్లో.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్…. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీ రింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ ఖాళీలు 92 అర్హత: 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.. వయోపరిమితి: 2023 డిసెంబరు 31 నాటికి…