పదవ తరగతి అర్హత తో మేధావి స్కాలర్షిప్ (SWAWLAMBAN SCHOLARSHIP EXAMINATION – 2021)
మేధావి జాతీయ స్కాలర్‌షిప్ పథకం ‘స్వాభిమాన్ స్కాలర్‌షిప్ పరీక్ష – 2021’ కేవలం 1oth పాస్ అయితే ఈ స్కాలర్షిప్ కి అప్లై చేస్కోవచ్చు 👉పదవ తరగతి పాసై మీ దగ్గర ఆండ్రోయిడ్ మొబైల్ ఉంటే చాలు 20000 రూపాయల స్కాలర్షిప్ పొందుకోవచ్చు 👉మీ మొబైల్ లోనే అప్లై చేయడం , ఎక్సామ్ కూడా ఇంట్లో ఉండే రాయడం మేధావి జాతీయ స్కాలర్‌షిప్ పథకం ‘స్వాభిమాన్ స్కాలర్‌షిప్ పరీక్ష – 2021’ కోసం దరఖాస్తులను కోరుతున్నారు. దీనికోసం …