ఆరోగ్య శాఖ లో ఉద్యోగాలు | 480 Vacancies | Health department Recruitment 2023
Health department Recruitment 2023 ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్’ వివిధ నగరాల్లోని వైద్య సంస్థల్లో 487 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఉద్యోగాలు: రిసెర్చ్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, హెల్త్ ఇన్స్పెక్టర్, ఫీల్డ్ వర్కర్, లైబ్రరీ అండ్ ఇన్ఫ ర్మేషన్ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్, ఫిజియోథెరపిస్ట్, మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్ రే టెక్నీషి యన్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్,…