తెలంగణా గురుకులం లోని సబ్జెక్టు వారీగా ఉన్న ఖాళీల వివరాలు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Group Follow Now

👉 గురుకుల జాబ్స్ ఆగస్టులో నోటిఫికేషన్?

👉అన్ని సొసైటీల్లో కలిపి 9,096 ఖాళీలు

👉సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఏర్పాట్లు

👉👉త్వరలో గురుకులాల జాబ్స్ నోటిఫికేషన్ రానుంది. ఆగస్టులో నోటిఫికేషన్ నున్నట్లు తెలిసింది. ఇటీవల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు నోటిఫికేషన్ కోసం కసరత్తు చేస్తున్నారు. సొసైటీల వారీగా ఏర్పాట్ల లో నిమగ్నమయ్యారు. 
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో 9,096 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
వీటిలో ఎస్సీ గురుకులంలో 2,267, 
ఎస్టీ గురుకులంలో 1,514, 
బీసీ గురుకులంలో 3,870, 
మైనార్టీ గురుకులంలో 1,445 ఉన్నాయి. 
ఇందులో ఆర్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, హెల్త్ సూపర్వైజర్, జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్స్, టీజీటీ, వార్డెన్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
👉👉 ఖాళీల వివరాల PDF కోసం కింద క్లిక్ చేయండి 👇👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page