TSNPDCL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్| Telangana లో మరో నోటిఫికేషన్

తెలంగాణ లో విద్యుత్ శాఖ (NORTHERN POWER DISTRIBUTION COMPANY OF TELANGANA LIMITED VIDHYUTH BHAVAN ) లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది 👉మొత్తం ఖాళీలు : 82 👉పోస్టు వివరాలు: Assistant Engineer (electrical) అర్హత: Bachelor degree in Electrical engineering  ముఖ్య సమాచారం: Starting Date for Payment of Fee On-Line ——- 27-06-2022    ii) Starting Date of Application Submission On-Line ——-…

Read More

తెలంగాణా ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్టు శాఖలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ | Notification for Constable in Excise and Transport |

తెలంగాణా లో మరో రెండు నోటిఫికేషన్లు విడుదల 👉ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్టు శాఖలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌రాష్ట్ర పోలీసు నియామక మండలి మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది.👉పోలీసు రవాణా విభాగం, అబ్కారీ శాఖలో కానిస్టేబుల్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ జారీ చేసింది.రెండు శాఖల్లో కలిపి మొత్తంగా 677 పోస్టులను భర్తీ చేయనుంది.ఎక్సైజ్​ శాఖలో 614 కానిస్టేబుల్​ పోస్టులు, ట్రాన్స్​పోర్టు శాఖలో 63 కానిస్టేబుల్​ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ జారీ చేసింది.ఖాళీల వివరాలు: Excise Constable : 614Transport Constable (HO)…

Read More

Specialist Cadre Officers in SBI | Last Date: 28.04.2022

భారత ప్రభుత్వములోని ముంబైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యొక్క సెంట్రల్ రిక్రూట్‌మెంట్ మరియు ప్రమోషన్ డివిజన్, కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.   👉చివరి తేదీ: 28.04.2022.మొత్తం ఖాళీలు: 08మేనేజర్ : 02సలహాదారు : 04సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎకనామిస్ట్): 021) మేనేజర్ : 02అర్హత:BCom / BE / BTech తో PG (మేనేజ్‌మెంట్ / MBA) / తత్సమాన ఉత్తీర్ణత.సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.వయసు:…

Read More

kendriya Vidyalaya Recruitment| Nalgonda & Miryalaguda |

కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు 👉ఇంటర్యు ద్వారా ఎంపిక కేంద్రీయ విద్యాలయ నల్గొండ & మిర్యాలగూడ2022-23 సెషన్ కోసం వివిధ టీచింగ్ పోస్టుల కోసం ప్యానెల్‌ను సిద్ధం చేయడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.👉అన్ని పోస్టులు తాత్కాలికమైనవి మరియు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి.ఇంటర్యు తేదీలు: 24 & 25 FEB 2022👉24.02.2022– రోజున PGT (గణితం, హిందీ, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ & బయాలజీ), TGTలు (ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, సోషల్ సైన్స్ & మ్యాథ్స్).👉25.02.2022- PRTలు, PGT (CS), కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్…

Read More

Telangana University లో ఉద్యోగాలు| Jobs in Telangana University

తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University)లోని వివిధ విభాగాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు  నోటిఫికేషన్ విడుదల చేశారు.ఖాళీల వివరాలు: హిందీ – 1 ఉర్దూ – 1 లా – 2 మాస్ కమ్యూనికేషన్-2 ఎం బి ఎ ఫైనాన్స్ – 1 బయోటెక్నాలజీ -1 బాటనీ – 1  అప్లై చేయు విధానం: పైన ఖాళీల కు సబ్జెక్టుల్లో పార్ట్ – టైం లెక్చరర్ పోస్టులకు శుక్రవారం సాయంత్రం 5:00 గంటల వరకు ప్రిన్సిపాల్, యూనివర్సిటీ…

Read More

RGUKT BASAR Guest Faculty, Lab Assistant/ Technician Recruitment 2022

RGUKT BASAR Guest Faculty, Lab Assistant/ Technician Recruitment 2022: 👉RGUKT బాసర్ గెస్ట్ ఫ్యాకల్టీ (ఇంజనీరింగ్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లీష్, తెలుగు, మేనేజ్‌మెంట్) మరియు గెస్ట్ లాబొరేటరీ అసిస్టెంట్, గెస్ట్ లాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ RGUKT బాసర్ రిక్రూట్‌మెంట్ 2022లో చాలా పోస్ట్‌లు ఉన్నాయి.👉డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ RGUKT బాసర్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ RGUKT బాసర్…

Read More

Staff Selection Commission 2021| ఇంటర్మీడియట్ తో ఉద్యోగాలు | SSC – CGSL

👉స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) (Staff Selection Commission 2021) జాబ్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(10+2) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.  దీని ద్వారా కేంద్రప్రభుత్వం లోని వివిధ శాఖల్లో క్లరికల్ పోస్టులను భర్తీ చేస్తారు.పోస్టులు: లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్‌డీసీ)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అని స్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ఖాళీల సంఖ్య: వివరాలను తరవాత వెల్లడిస్తారు అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణత.వయసు: 2022 జనవరి 01 నాటికి 18 నుంచి…

Read More

Navodaya vidyalaya samiti Recruitment 2022 |1925 ఖాళీల భర్తి |

నవోదయ విద్యాలయాల్లో (Navodaya vidyalaya samiti Recruitment 2022) భారీగా ఉద్యోగాలు 👉10th,ఇంటర్, డిగ్రీ,నర్సింగ్ మరియు డిప్లొమా, ITI  👉పూర్తి ఖాళీలు – 1925పోస్టుల వివరాలు : Assistant Commissioner –                 5Assistant Commissioner (Admin) –    2Female staff nurse –                            82Assistant section officer –   …

Read More

Border Security Force Recruitment 2022 | 2788 Vacancies

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force) నుండి 2788 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది 2,788 ట్రేడ్ మన్ పోస్టుల భర్తీ చేయనుంది.  దరఖాస్తుల ప్రారంభం : JAN 15, 2022 దరఖాస్తుల చివరి తేదీ :  FEB 23, 2022.  విద్యార్హత: టెన్త్ + ITI + అనుభవం వయసు: 18-23 ఏళ్లు.  అమ్మాయిలు కూడా అర్హులు. వేతనం: రూ.21,700- రూ.69,100 👉పూర్తి వివరాలు PDF & Website కోసం కింద లింక్…

Read More

SEBI Recruitment 2022 | ఏదైనా డిగ్రి పాసైతే చాలు | ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు |

SEBI Recruitment 2022  భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) వివిధ విభాగాల్లో గ్రేడ్-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.👉పోస్టుల వివరాలు : 120 Vacancies  ఆఫీసర్ గ్రేడ్-ఏ(అసిస్టెంట్ మేనేజర్లు) విభాగాల వారీగా ఖాళీలు:  జనరల్ : 80            లీగల్  :16  ఇన్ఫర్మేషన్ టెక్నాజీ(ఐటీ) :14 రీసెర్చ్ : 07  అఫీషి యల్ లాంగ్వేజ్ :03  👉అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ…

Read More

You cannot copy content of this page