UGC NTA NET Exam Dates Rescheduled
యూజీసీ నెట్ రాసే అభ్యర్థులకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే యూజీసీ నెట్ వెబ్సైట్లో చూడవచ్చు. యూనివర్సిటీ, కాలేజ్ లలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ల కోసం నిర్వహించే పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీషెడ్యూల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్ సైట్ లో మనకు ఇన్ఫర్మేషన్ ని పొందుపరిచారు. ఈ పరీక్షలను అక్టోబర్ 6 నుంచి 11 వరకు ముందుగా నిర్వహించాలని భావించడం జరిగింది కరోనా ప్రభావం…