CSIR NGRI Recruitment 2021

 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Group Follow Now

కేవలం ఇంటర్
అర్హత తో జూనియర్ అస్సిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ ఉధ్యోగాలు

CSIR NGRI Recruitment
2021

తెలంగాణ లోని
హైదరాబాద్ లోని
CSIR NGRI (నేషనల్
జియో ఫిజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్)  
 లో
జూనియర్ సెక్రెటేరియట్ అస్సిటెంట్లు మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
విడుదల చేశారు

ఇందులో పూర్తిగా
07 ఖాళీలు ఉన్నాయి

అర్హతలు మరియు
షరతులు :

👉ఇందులో పోస్టులను
అనుసరించి సంబందిత స్పెషలైజేషన్ లో ఇంటెర్మీడియట్ పాస్ ఐనా అభ్యర్థులు అప్లై చేస్కోవచ్చు
.

👉దరఖాస్తుదారు
తప్పనిసరిగా భారత పౌరుడిగా ఉండాలి

👉పోస్టింగ్ CSIR-NGRI, హైదరాబాద్ లో ఉంటుంది
.

👉కాంపిటెంట్
అథారిటీ యొక్క అభీష్టానుసారం ఎంపిక చేసిన అభ్యర్థి
, ఏదైనా సెక్షన్ / డివిజన్‌లో మరియు భారతదేశంలోని ఏ
ప్రదేశంలోనైనా పని చేయడానికి పోస్ట్ చేయవచ్చు

👉దరఖాస్తుదారులందరూ
తప్పనిసరిగా పోస్ట్ యొక్క ముఖ్యమైన అర్హతలు మరియు ప్రకటనలో పేర్కొన్న ఇతర షరతులను
నెరవేర్చాలి.

👉కంప్యూటర్ టైపింగ్
లో ప్రోఫిషియన్సీ ఉంటే ప్రాధాన్యత ఉంటుంది

వయస్సు :

పోస్టులను అనుసరించి
30 సంవత్సరాలు మించకూడదు మరుయు ప్రబుత్వ నిబందనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది

ఎంపిక విదానం
:

ఉన్నటువంటి పోస్టులని
బట్టి షార్ట్ లిస్టింగ్ చేసి వ్రాత పరీక్ష ఉంటుంది . తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది

జీతం :

నెలకు దాదాపు
20000 రూ. నుండి 90000 రూ వరకు జీతం ఉంటుంది

అప్లై చేసే విదానం
:

ఆన్లైన్ లో మాత్రమే
అప్లై చేయాలి

ఫీజు వివరాలు
:

ఎవరికీ ఎలాంటి
దరకస్తూ ఫీజు లేదు . ఉచితంగా అప్లై చేస్కోవచ్చు

సెప్టెంబర్ 13
2021 నుండి దరఖాస్తులు ప్రారంబం అవుతాయి

అక్టోబర్ 15
2021 వరకు అప్లై చేస్కునే అవకాశం ఉంటుంది

పూర్తి వివరాలకు కింద క్లిక్ చేయండి 👇





Click Here




 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page