IBPS Recruitment | 1828 పోస్టుల భర్తి కి నోటిఫికేషన్ విడుదల| పది రోజుల గడువు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ 2022-23 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. 👉పోస్టుల వివరాలు స్పెషలిస్ట్ ఆఫీసర్లు (స్కేల్ 1) మొత్తం పోస్టులు -1828 ఇందులో ఐటీ ఆఫీసర్ 220, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 884, రాజభాష అధికారి 84, లా ఆఫీసర్ 44, హెస్ఆర్/పర్సనల్ ఆఫీసర్ 61, మార్కెటింగ్ ఆఫీసర్ 535. 👉అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా…