NIRDPR పంచాయతి రాజ్ శాఖ లో ఉద్యోగాలు | హైదరాబాద్ లో పోస్టింగ్ |
భారత ప్రభుత్వ గ్రమినభివ్రుద్ది మంత్రిత్వ శక కి చెందిన National Institute of Rural development & Panchayath raj లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసారు పోస్టుల వివరాలు : మిషన్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ , యునిసెఫ్ CRU కోఆర్డినేటర్ అర్హతలు : పోస్టులను బట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రి పాస్ అయినవాళ్ళు అర్హులు వయస్సు : 35 – 65 మద్య వయస్కులు వేతనం : 33,000/- – 1,30,000/-ఎంపిక విదానం:…