IBPS Recruitment | 1828 పోస్టుల భర్తి కి నోటిఫికేషన్ విడుదల| పది రోజుల గడువు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ 2022-23 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉పోస్టుల వివరాలు
స్పెషలిస్ట్ ఆఫీసర్లు (స్కేల్ 1)
మొత్తం పోస్టులు -1828
ఇందులో ఐటీ ఆఫీసర్ 220, 
అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 884, 
రాజభాష అధికారి 84, 
లా ఆఫీసర్ 44, 
హెస్ఆర్/పర్సనల్ ఆఫీసర్ 61, 
మార్కెటింగ్ ఆఫీసర్ 535.
👉అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉతీర్ణత
👉వయసు: నవంబర్ 23, 2021 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, మిగిలిన అందరికి రూ.850
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 23, 2021
👉పూర్తి వివరాలకై కింద క్లిక్ చేయండి👇

x

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page