న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్IRFC Recrutment 2026 అసిస్టెం ట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
* మొత్తం పోస్టుల సంఖ్య:
23.
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ (ఎస్ఈ5 లెవల్) – 16, అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)ఈ1 లెవల్-07
* అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్శిటీ, సంస్థ నుంచి సీఏ/సీఎంఏ, ఎంబీఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు:
18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* వేతనం:
నెలకు అసిస్టెంట్‌కు రూ.21,000 నుం చి రూ.74,000, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.40,000 నుంచి రూ.1,40,000.
* ఎంపిక విధానం:
రాతపరీక్ష, సర్టిఫికేట్ల పరిశీలన, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.05.2026.
* కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది: జూన్ 2026.
* వెబ్సైట్: CLICK HERE