KVS ADMISSIONS 2025 – 26 | కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ లు ప్రారంబం :

kv admission 2025 26,kvs admission 2025 26,kvs class 1 admission 2025 26,kvs bal vatika admission 2025 26,kvs addmission 2025,kendriya vidyalaya admission 2025 26,kendriya vidyalaya class 1 admission 2025 26,2025 admission,balvatika 2025,kvs 2025 admission,kvs balvatika admission 2025,kvs admission 2025 for class 1,kv bal vatika admission 2025 form,kendriya vidyalaya balwatika 1 2025,kendriya vidyalaya admission process 2025
KVS ADMISSIONS 2025 – 26

IMPORTANT DATES: 

అప్లికేషన్ ప్రారంభం: 07 మార్చి 2025
అప్లికేషన్ చివరి తేదీ: 21 మార్చి 2025 (రాత్రి 10:00 గంటల వరకు) 
అంతిమ ఫారమ్ సమర్పణకు చివరి తేదీ: 21 మార్చి 2025 •
 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల: 25 మార్చి 2025
👉పూర్తి వివరాలకు & pdf కొరకు కింద క్లిక్ చేయండి👇
APPLICATION FEE DEATILS:
KVS క్లాస్ 1 అడ్మిషన్ల కోసం ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
•సాధారణ (General) / ఓబీసీ (OBC)/ (EWS): 0/-
ఎస్సీ (SC) / ఎస్టీ (ST) / పీహెచ్ (PH) / మహిళా అభ్యర్థులు: 70/- AP, TS అందరూ ఉచితంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ELIGIBITY CRITERIA:
క్లాస్ 1 లో చేరాలనుకునే పిల్లల వయస్సు:6 నుండి 8 సంవత్సరాల మధ్య ఉండాలి (31 మార్చి 2025 నాటికి).
• ప్రత్యేక నిబంధన: 2025 ఏప్రిల్ 1న పుట్టిన పిల్లలు కూడా ఈ అడ్మిషన్ ప్రక్రియకు అర్హులు.
• ఇతర తరగతుల అడ్మిషన్లకు: KVS అధికారిక నోటిఫికేషన్ను చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page