నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు | Navodaya Schools Admissions 2023 |

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Group Follow Now
Navodaya Admissions 2023

జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతిలో ప్రవేశాలు 

నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తం గా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
» అర్హత: ప్రభుత్వం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువు తున్న విద్యార్థులు అర్హులు. 
» వయసు: 01.05.2008 నుంచి 30.04.2010 మధ్య జన్మించి ఉండాలి.
» ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. 
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా 
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.10.2022 
» ఎంపిక పరీక్ష తేది-స్థలం: 11.02.2023, సం బంధిత జిల్లాలోని జవహర్ నవోదయ విద్యా లయం లేదా ఎన్వీఎస్ కేటాయించిన ఇతర కేంద్రంలో పరీక్ష నిర్వహిస్తారు.
👉👉పూర్తి వివరాలకు & APPLY చేయుటకు కింద క్లిక్ చెయ్యండి 👇👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page