మౌలానా ఆజాద్ యూనివర్సిటీ లో యుజీ , పీజీ , డిప్లొమా , వొకేషనల్ కోర్సులకు అడ్మిషన్
మౌలానా
ఆజాద్ యూనివర్సిటీ లో పోస్ట్ గ్రాడ్యూయేట్ , అండర్ గ్రాడ్యూయేట్ , కొన్ని బ్రిడ్జి కోర్సులు
మరియు కొన్ని
వొకేషనల్ , పార్ట్ టైమ్ డిప్లొమా
ప్రోగ్రాం లకి నోటిఫికేషన్ విడుదల చేశారు
.
2021 – 2022
విధ్యా సంవత్సరం కోసం వివిధ కోర్సులల్లో ప్రవేశం కావాలనుకునే అభ్యర్థులు అప్లై
చేస్కోవచ్చు
మౌలానా
ఆజాద్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉంటుంది
ఈ
నోటిఫికేషన్ ద్వారా సీట్లను అకడెమిక్ మెరిట్ ఆధారం గానే భర్తీ చేస్తారు
కేవలం
హైదరాబాద్ లోనే కాకుండా వేరే పట్టణాలలో ఉన్న క్యాంపస్ లలో కూడా సీట్లను బర్తి
చేస్తున్నారు
కోర్సుల
వివరాలు చూస్తే :
పోస్ట్
గ్రాడ్యూయేట్ కోర్సుల వివరాలు
ఇంగ్లీష్ , ఉర్దు ,
హింది , పార్సియమ్ ట్రాన్స్లేషన్ స్టడీస్ , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , సోషల్ వర్క్, ఇసలామిక్ స్టడీస్ , హిస్టరి ,
ఎకనమిక్స్ , సోషియాలజీ , విమెన్
స్టడీస్ , సోషియాలజీ , జెర్నలిసుం , ఎంకొమ్ , ఎమెస్సీ (మతేమటిక్స్
) .
అండర్
గ్రాడ్యూయేట్ కోర్సుల వివరాలు
బిఎ , బిఎ (హనోర్స్ ) – జేఎంసి , బికాం , బియేస్సీ (మాత్స్ ,
ఫిజిక్స్ , కెమిస్ట్రీ, మరియు
కంప్యూటర్ సైన్స్ , బియేస్సీ (లైఫ్ సైన్స్ – బెజెడ్ సి )
కొన్ని
బ్రిడ్జి కోర్సులు :
మదర్శల
నుండి పాస్ ఐనా విధార్తులు బియేస్సీ , బికాం కోర్సుల్లో చేరే వారైకి ప్రత్యేక అర్హత ఉంటుంది
బ్యాచిలర్ ఆఫ్
వొకేషనల్ కోర్సులు వివరాలు :
మెడికల్ ఇమేజింగ్
టెక్నాలజి (MIT), మెడికల్
లాబరేటరీ టెక్నాలజి (MLT) అనే కోర్సులు అందుబాటులో ఉన్నాయి
లాటిరల్ ఎంట్రీ
కోర్సుల్లో బీటెక్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు ఉన్నాయి
కొన్ని పార్ట్
టైమ్ డిప్లొమా కోర్సులలో
ఉర్దు , అరబిక్ , హింది , ఇస్లామిక్ స్టడీస్ , తాన్సేన్
ఏ ఘజల్ , అనే సెర్టిఫికేట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి
అర్హతలు
ఇందులో ఉన్న
కోర్సులను బట్టి పధవ తరగతి లేదా ఇంటెర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ లో పాసైన అభ్యర్థులు
అందులో తప్పని సరిగా ఉర్దు మీడియం లోనే చదివిన వాళ్ళు అప్లై చేస్కునే అవకాశం ఉంటుంది
MANU చేత
గుర్తింపు పొందిన మదర్శలలో చదువుకున్న అభ్యర్థులు అప్లై చేస్కోవచ్చు
ఆన్లైన్ లో మాత్రమే
అప్లై చేస్కోవలి .
అప్లై చేయుటకు
చివరి తేదీ : సెప్టెంబర్ 30 , 2021
MANU కి
సంబందించి లక్నో మరియు శ్రీనగర్ లలో వేరే క్యాంపస్ లు ఉన్నాయి
వీటిలో బిఎ , ఏం ఏ ఉర్దు , ఇంగ్లీష్ అరబిక్ పార్సియన్ పిహెచ్ డి విషయాలో అందుబాటులో ఉన్నాయి
పాలిటెక్నిక్
ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులలో : సివిల్ ఇంజినీరింగ్ , కంప్యూటర్ ఇంజినీరింగ్ ఎలక్ట్రోనిక్స్
అండ్ కమ్యూనికేసన్ ఇంజినీరింగ్ , డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్
, మెకానికల్ ఇంజినీరింగ్ , ఎలెక్ట్రికల్
అండ్ ఎలెక్త్రోనిక్స్ ఇంజినీరింగ్ అనే కోర్సులు అందుబాటులో ఉన్నాయి
పూర్తి వివరాలకు 👇
Click here